India vs Australia 1st Test Day 1: Top Order Collapse | Rohit Sharma Take Stand!!

2018-12-06 1

India had a bad morning session on the 1st Test Day 1 with Australia reducing the visitors to 56 for four at lunch here on Thursday. At the break, Cheteshwar Pujara was unbeaten on 11 not out, while Rohit Sharma was batting on 15 not out.
#India vs Australia1stTestDay1
# indvsaustest
#RohitSharma
#CheteshwarPujara
#viratkohli

బోర్డ‌ర్‌-గావ‌స్క‌ర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టు ఆరంభమైంది. అయితే ఆస్ట్రేలియాలో ప్రారంభమైన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నే భారత్‌ తడబడింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిది. 49 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13) తక్కువ స్కోరుకే వెనుదిరిగి నిరాసపరిచారు. ఇక లంచ్ విరామానికి పుజారా(11), రోహిత్‌ శర్మ(15) క్రీజులో ఉన్నారు. కాగా లంచ్‌ విరామానికి భారత్‌ 27 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అయితే తుది జట్టుకు హనుమవిహారీ, రోహిత్‌లలో ఎవర్ని తీసుకుంటుందనేది ఉత్కంఠను నెలకొంది. కాగా, టాస్ అనంతరం ఆ స్థానంలో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఇంగ్లాండ్ గడ్డపై బ్యాక్ ఫుట్ ప్లేయర్లకు పిచ్ అనుకూలిస్తుందనే కోణంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం వల్ల ముందుగా భారీ స్కోరు దిశగా భారత్ అడుగులేసేందుకు కూడా ఈ నిర్ణయం కారణమవుతుంది. కాని ఇప్పటికే నాలుగు వికెట్లను కోల్పోయిం భారత్ ఒత్తిడిలో ఉంది.